
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, ప్రజాకవి అందెశ్రీ స్మృతి వనం, విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ల చైర్మన్ లు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు…