కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌కు మద్దతుగా వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళన

TEJA NEWS

Medical employees protest in support of District Medical Officer Puppala Sridhar at the Collectorate

జగిత్యాల జిల్లా//

కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌కు మద్దతుగా వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు..

గత రెండు రోజుల క్రితం 104 డ్రైవర్‌ మృతి చెందగా జిల్లా వైద్యాధికారి వేదింపులతో మృతి చెందినట్లు…

మృతుడి కుటుంబ సభ్యులు జగిత్యాల పోలీస్‌ స్టేషన్‌లో అట్రాసి కేసు పెట్టారు..

కేసును ఎత్తివేయాలని డిమాండుచేస్తూ ఉద్యోగులు ఆందోళన చేసి…

జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page