TEJA NEWS

మేఘన్న అభయస్తం భరోసా మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం

వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు రాయగడ్డలో మృతి చెందిన బోయిని లక్ష్మీ దేవమ్మ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి*భరోసా ఇచ్చారు
1వ వార్డుకు చెందిన బోయిని లక్ష్మీదేవమ్మ మరణించడం జరిగింది అదే వార్డు కాంగ్రెస్ పార్టీనాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు తూడి మేఘా రెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకుపట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వంశముని మోహన్ ఆర్ టి కిరణ్ నందిమల్ల కిషోర్ రాము మోహన్ రాజ్ భాస్కర్ మహేష్ చింటూ అందరూ కలిసి మరణించిన బోయిని లక్ష్మీదేవమ్మ గారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది


TEJA NEWS