
శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవముకు ముఖ్య అతిథిగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన శుభ పత్రిక..
నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ని నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి 06-04-2025 ఆదివారం రోజు నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించిన రాము యాదవ్, కృష్ణ రావు, మల్లికార్జున్, గోవింద్ రావు, దేవేందర్ గుప్త, వెంకట్ రావు, పితాని శ్రీనివాస్ రావు, జీతయ్య, ఇతర ముఖ్య తదితరులు పాల్గొన్నారు.
