TEJA NEWS

Mental condition of Kuravi girl

కురవికి చెందిన బాలిక మానస పరిస్థితి పై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, డిడబ్ల్యూఓ తో ఫోన్ ద్వారా మాట్లాడి బాలిక పరిస్థితిని వివరించిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్

అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచన..

సంబంధిత అధికారులు మానస వద్దకు కురవికి వస్తారని, ఆమె రక్షణకు, పోషణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపిన సత్యవతి రాథోడ్..

తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నానని, రాగానే కురవికి వచ్చి బాలికను కలుస్తానని, ఏలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ..


TEJA NEWS