
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించటం జరిగినది.
టిడిపి నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ
దేశ రక్షణ కోసం భారత దేశ సరిహద్దులలో వీరాజవాన్లు ఏ విధంగా కష్టపడుతున్నారో, అదే విధంగా పార్టీ కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ కోసం మరియు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం వీరజవాన్లు వలె పని చేస్తున్నారు అని తాళ్ళ వెంకటేష్ యాదవ్ కొనియాడారు.
అదే విధంగా కడప లో jమే 27,28,29 న జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయ ప్రధం చేయాలి అని కొరినారు.
