TEJA NEWS

BRS will merge with BJP very soon: Minister Komati Reddy

అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం: మంత్రి కోమటిరెడ్డి

అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం: మంత్రి కోమటిరెడ్డి
అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత హరీష్‌ రావుకు ఏమాత్రం లేదు. ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగింది’ అని ఆరోపించారు.


TEJA NEWS