
అనంతపురం జిల్లాకు చేరుకున్న మంత్రి నారా లోకేష్
నేటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటన
ప్రత్యేక హెలికాప్టర్లో గుత్తి మండలం బేతపల్లికి మధ్యాహ్నం 1.23 నిమిషాలకు చేరుకున్న నారా లోకేష్
ఘన స్వాగతం పలికిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు,కాల్వ శ్రీనివాసులు , దగ్గుపాటి ప్రసాద్ , శ్రావణి ,జయరాం , ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ. ,పార్థసారథి ,జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,ఇతర ప్రజాప్రతినిధులు గుంటూరు మేయర్ కోవెల మూడి రవీంద్ర , ఎడిసీసీ చైర్మన్ ముంటీమడుగు కేశవ్ రెడ్డి, టిడిపి నాయకులు మురళీ, రామలింగారెడ్డి ,పశుపుల శ్రీరామ్ రెడ్డి ,తదితర ,కార్యకర్తలు.
ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి నారా లోకేష్
