
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్
తెలంగాణ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు సవాల్ విసిరారు. ‘నువ్వు పెద్ద మగాడిలా ఛాలెంజ్‌లు విసురుతావ్ కదా కేటీఆర్. ఇప్పుడు నేను సవాల్ చేస్తున్న.. నేను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు బయటపెట్టు’ అని ఛాలెంజ్ చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు దోచుకోవడం కోసం తెచ్చిన చట్టం ధరణి అని, లక్షలాది మంది ప్రజాభిప్రాయం సేకరించి ప్రజల కోసం తెచ్చిన చట్టం భూభారతి అని మంత్రి స్పష్టం చేశారు.
