TEJA NEWS

బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రజా భవన్ లో బేగంపేట బస్తీ తావకాన సిబ్బంది మంత్రి సీతక్క కి హెల్త్ చెకప్ చేశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… వర్షాకాలంలో అరోగ్య విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించి వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు, అలాగే ఆరోగ్యమే-మహాభాగ్యం ప్రజలు పౌష్టికారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్ చెకప్ చేసిన బస్తి దావకాన సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


TEJA NEWS