TEJA NEWS

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, హత్య కేసులో నిందితుడు: మంత్రి వెంకట్ రెడ్డి

హైదరాబాద్:
మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి సవాలును తాను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘జగదీశ్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడు. దొంగతనం కేసులోనూ జగదీశ్‌రెడ్డి నిందితుడే అన్నారు.

మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో జగదీశ్‌రెడ్డి ఏ2. ముద్దాయి ఆయనను ఏడాదిపాటు జిల్లా నుంచి బహిష్కరించారాన్నారు

నిరూపించలేకపోతే నేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని సంచలన వాక్యాలు చేశారు మంత్రి కోమిటి రెడ్డి..


TEJA NEWS