మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన…….. ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి ఆగస్టు 29 వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డుకు చెందిన మరియమ్మ (సాయమ్మ ) గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతూ మరణించడం జరిగింది అదే వార్డుకు చెందిన ఈరపోగు శ్రీనివాసులు గంధం బాలు లు స్థానిక ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మృతురాలి నివాసం చేరుకొని ఆమె పార్టీవదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు మేఘారెడ్డి తరఫున పరామర్శించి ఓదార్చడం జరిగింది అలాగే దహన సంస్కారాల నిమిత్తం ఐదు వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధ్యార పోగు వెంకటేష్ ఓ బి సి పట్టణ అధ్యక్షుడు బొంబాయి మన్యంకొండ ఇంద్ర నాగన్న గోర్ల అనిల్ కమ్మరి రాజు అశోక్ సమీర్ తదితరులు ఉన్నారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…