TEJA NEWS

Mr. KP Vivekananda MLAs inaugurated the bike showroom of Sri "SN Motors

శ్రీ “ఎస్.ఎన్. మోటార్స్” బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద , అరికెపూడి గాంధీ …

జగద్గిరిగుట్ట – కూకట్ పల్లి ప్రధాన రహదారిలోని వెంకటేశ్వర నగర్ లో సృజన్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ “ఎస్. ఎన్. మోటార్స్” బైక్ షోరూంను ఎమ్మెల్యేలు కేపీ. వివేకానంద , అరికెపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, మాజీ వార్డ్ మెంబర్ అంజన్ గౌడ్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS