TEJA NEWS

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంపైన చర్చించినట్లు X వేదికగా ఆయన తెలిపారు.


TEJA NEWS