TEJA NEWS

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ

లోకల్ టైమ్స్ న్యూస్ తెలంగాణ :- త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశ పెరుగుతోందన్నారు.

గతేడాది మాదిరిగానే ఈ సంవత్సవరం ఆగస్టు 15 కూడా ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

హర్ ఘర్ తిరంగ పేరుతో ఈసారి ఆగస్టు 15న కూడా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకంతో సెల్ఫీని http://hargartiranga.com వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.

దయచేసి ఈ సంవత్సరం కూడా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపాలన్నారు…


TEJA NEWS