TEJA NEWS

మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీ
కాంగ్రెస్‌కు రాజ్యాంగమంటే విలువ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న రాజ్యాంగ విధానాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని చెప్పారు. ఎస్సీల అభివృద్ధి కోసం మందకృష్ణ మాదిగ ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని, వారి అభివృద్ధిపై మందకృష్ణకు తానిచ్చిన మాటను ఎప్పటికి మరువనని పేర్కొన్నారు.


TEJA NEWS