TEJA NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా., :

నకిరేకల్ నియోజకవర్గం:-రామన్నపేట మండలంలోని MPDO ఆఫీస్ నందు మండలానికి చెందిన 85 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన 23లక్షల రూపాయల చెక్కులను & 04 కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS