TEJA NEWS

శంకర్పల్లి మండలంలో అన్ని గ్రామాలు నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో వెంకయ్య ఆదేశించారు మండలంలో ప్లాంటేషన్ మరియు ఉపాధి పంచాయతీ కార్యదర్శిలకు ఉపాధి సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో మాట్లాడుతూ అన్ని నర్సరీలకు 100% మొక్కలు వచ్చే విధంగా ఉండాలని రోజుకు రెండుసార్లు నీరు పట్టాలని షిప్పింగ్ మరియు గ్రేడింగ్ చేయాలని పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగభూషణం ప్లాంటేషన్ సూపర్వైజర్ రామచందర్ పంచాయతీ కార్యదర్శి ,ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు


TEJA NEWS