కొండకల్ ఎంపీటీసీని సన్మానించిన ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి
శంకరపల్లి : కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి ని శంకరపల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి , ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ సన్మానించారు . కొండకల్ ఎంపీటీసీ గ్రామ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారని ఎంపీపీ అన్నారు . ఈ తరుణం లో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందడానికి ప్రతి క్షణం పాటుపడతనన్నారు . ఎంపీపీ ,ఎంపీడీఓ సన్మానించడం ఆనందకరం అని సురేందర్ రెడ్డి అన్నారు .