Multi-storied without permits
అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు చేతకాని తనంగా అధికారులు
సూరారం లో అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం
టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి తూట్లు
సొంత జేబులు నిండితే చాలు అన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు
ధన దాహనికి నియమాలు తుంగలోకి
విచ్చలవిడిగా కుత్బుల్లాపూర్ టౌన్ సర్కిల్ లో బిల్డర్లు
కొత్తగా తయారువుతున్న దందా ఎవరు వచ్చినా మేము చూసుకుంటాము అనే దళారీ వ్యవస్థ
ఎవరికి ఎంత అనేది వీళ్ళే నిర్ణయిస్తారు అంట
కింది నుంచి పై స్థాయి వరకూ అందరిని చూసుకుంటారు అంట
అడ్డు వచ్చిన వారికీ బెదిరింపులు అంట
టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఏసీబి చర్యలు కఠిన తరం చేయాలి
ఎవరైనా లంచం అంటే నే వనికే పరిస్థితి రావాలి అంటున్న స్థానికులు
టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికైనా మీరు సరిగ్గా పని చేస్తే బిల్డర్ల అట కొంతవరకు అయినా తగుతుంది
పర్మిషన్ లేని ఫ్లాట్లు కొని ఆగచాట్లు పడుతున్న ప్రజలు మళ్ళీ వారిని వేధించే అధికారులు
వీటి అన్నిటికి టౌన్ ప్లానింగ్ అధికారులే సమాధానం చెప్పాలి
ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి