Spread the love

మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన ప్రారంభమైన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం.

చిలకలూరిపేట స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో నేడు ఉదయం 11:20 గంటలకు మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాల్ నందు మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన ప్రారంభమైన మున్సిపల్ సాధారణ సమావేశం.ఈ సమావేశంలో 34 అంశాలతో కూడిన ఎజెండా మరియు టేబుల్ ఎజెండా 8 అంశాలపై పై చర్చించి నిర్ణయం తీసుకోనన్నారు.