TEJA NEWS

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్

నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినిలు

ప్రేమలత , అక్షయతో పాటు మరో విద్యార్థికి వాంతులు, విరోచనాలు, దగ్గు రావడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలింపు

బయటి ఫుడ్డు నుంచి ఫుడ్ పాయిజన్ అయిందంటున్న కస్తూర్బా సిబ్బంది

ఒకరు మాత్రమే బయటి ఫుడ్ తిన్నారని మిగతా ఇద్దరికి ఎలా అయిందని కస్తూర్బా సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు…


TEJA NEWS