నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన – మల్లు రవి సతీమణి డాక్టర్ రాజ బన్సీ దేవి మల్లు…
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి తరపున వారి సతీమణి డాక్టర్ రాజ బన్సీ దేవి మల్లు , వీరితోపాటు గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, కుమారుడు మల్లు సిద్ధార్థ తాడూరు మండల జడ్పిటిసి మరియు నాగర్ కర్నూల్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రోహిణి గోవర్ధన్ రెడ్డి మరియు ఇతరులు రెండవ సెట్టు నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కి అందజేశారు.