నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా

TEJA NEWS

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు త్వరలో జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అభ్యర్థి డా!! ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తరపున గద్వాల నియోజకవర్గంలోని ప్రచారానికి సంబంధించిన కళాకారుల వాహనాన్ని ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ మోబిన్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ , వంట భాస్కర్, మోబిన్, పవన్ యాదవ్ , ఈశ్వర్, మన్యం, ప్రదీప్, కళాకారులు చరణ్ బృందం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS