TEJA NEWS

పోలీస్ వాహనంలో రీల్స్‌పై స్పందించిన నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్

ఈగలపెంట పీఎస్ ఎస్ఐ వీరమల్లు మనవడు టిఫిన్స్ తెచ్చుకోవడానికి పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేశాడు.. పోలీస్ వాహనం దొంగతనం జరగలేదు

ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఎస్ఐ వీరమల్లుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం

ఈ ఘటనలో ఎవరిపై కేసు నమోదు చేయలేదు – ఎస్పీ వైభవ్ గైక్వాడ్