నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
…………………………………………………
సాక్షిత : ఈ సమావేశానికి హాజరైన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-15-at-17.45.34-1024x430.jpeg)