
జిల్లా మునిసిపల్ అధ్యక్షురాలు షకీలా బేగం ని పరామర్శించిన నల్లపరెడ్డి..
బుచ్చిరెడ్డిపాళెం మునిసిపాలిటీ కి చెందిన వైసీపీ మునిసిపల్ విభాగం జిల్లా అధ్యక్షురాలు షేక్. షకీల బేగం ఇటీవల అస్వస్థకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను బుచ్చి లోని 7వ వార్డు లోని వాసానికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి త్వరగా కోలుకొని తెలిపిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో.వైసీపీ నాయకులు మరియు కౌన్సిలర్లు షేక్. షాహుల్ చెర్లో సతీష్ రెడ్డి, కందుకూరు యానాది రెడ్డి, కడివేటి శ్రీనివాసులు రెడ్డి, డా.అల్లాబక్షు, కడివేటి అన్వేష్ రెడ్డి, షేక్. ఇలియాస్, తాళ్ల వెంకటేశ్వర్లు, కోరికల చంద్రశేఖర్ , సయ్యద్ షామీర్.