విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి *.
దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ గ్రామంలో శ్రీ గణేషస సుబ్రహ్మణ్య సహిత ఉమారామ లింగేశ్వర దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు మంత్రోచ్ఛరణతో భూపతి రెడ్డి ని ఆశీర్వదించడం జరిగింది మరియు కమిటీ సభ్యులు భూపతి రెడ్డి ని మెమెంటో తో సత్కరించినారు.
