TEJA NEWS

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.
▫️హాజరైన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులతో హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి .ఈ కార్యక్రమం లో మెదక్ పార్లమెంట్ పలు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు,పార్టీ శ్రేణులు,ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.


TEJA NEWS