TEJA NEWS

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.

హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు.

బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి స్థాయి నివేదిక రెడీ చేయనున్న నిపుణుల బృందం.


TEJA NEWS