TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమైన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు..

రాష్ట్రంలోని  వివిధ రహదారుల విస్తరణ లో రాష్ట్ర సహకారం పైన చర్చ… 

అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ….

11 గంటలకు సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి…

సమావేశంలో పాల్గొనున్న  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు,అటవీ శాఖ అధికారులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమైన నేషనల్

TEJA NEWS