TEJA NEWS

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి చేశారు. ఈ దాడిలో సీఐ తృటిలో తప్పించుకున్నారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


TEJA NEWS