TEJA NEWS

Near Manchiryala District Boyapally Board

మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపంలో ఆటో బర్రె డీ కావడంతో ప్రమాద సంభవించింది అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన చర్యలు శూన్యం ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి
మనం చూస్తూనే ఉంటాం గాల్లో ప్రాణాలు ఇక హైవే అధికారులు బాధ్యత..


TEJA NEWS