TEJA NEWS

పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు..
మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్- కవిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
వివాహ వార్షికోత్సవం సంధర్బంగా నీలం మధు దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నీలం మధు వివాహ వార్షికోత్సవం సంధర్బంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల బొకేలు, శాలువలతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు.


TEJA NEWS