TEJA NEWS

నూతనంగా TTD చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన BR నాయుడు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ చైర్మన్ BR నాయుడు ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


TEJA NEWS