TEJA NEWS

సిద్దిపేట జిల్లా పరిధిలో కొండపాక గ్రామంలోని ” నిశాంత్ ఆనంద బాలసదన్ వార్షికోత్సవానికి ” ముఖ్యఅతిథిగా విచ్చేసిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి .

  • అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఆనంద నిలయానికి నన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ ఆనంద నిలయం ఇలానే ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు సహాయం అందించాలని మనసారా కోరుకున్నారు.
  • ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఈ ఆనంద నిలయంలో భాగస్వామి ఎంతో ఉత్తీర్ణమైన మార్కుల సంపాదిస్తున్న పిల్లలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి వారిని సత్కరించారు.
  • ఆనంద నిలయం ద్వారా ఎంతో మంది పిల్లలు మంచి ఉన్నతమైన చదువుకున్నారు. అలాగే పిల్లలు మంచిగా చదువుకోవాలని నిరుపేద పిల్లలకు, నిరుపేద కుటుంబాలకు ఈ నిలయం ఒక ఇంటిలాగా వారికి తోడ్పడాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆనంద నిలయం సభ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS