TEJA NEWS

విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న టీచర్‌పై సస్పెన్షన్ వేటు, ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్ చేసిన ఐటీడీఏ పీవో జగన్నాథ్, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు, మెళియపుట్టి (మం) బందపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఘటన, ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్, విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు, టీచర్ సుజాతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో