సిద్దిపేట జిల్లా గజ్వేల్ బయ్యారం గ్రామంలో గ్రోత్ మేలు
గ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల బరువు తీసి వాళ్ల గురించి వివరించి తల్లులకు చెప్పడం జరిగింది ప్రతి నెల పిల్లల బరువు తీసి బరువు తీసి ఎలా ఉన్నారో చూసుకోగలరని సెక్రెటరీ మీటింగ్ లో చెప్పడం జరిగింది అంగన్వాడి సెంటర్లో ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ అరుణ మెట్టమ్మ తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు
పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగింది
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…