TEJA NEWS

Hyderabad: Union Ministers sworn in from Telugu states

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన వారికి సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు.. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కృషి చేయాలి. -రేవంత్ రెడ్డి


TEJA NEWS