TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ గొల్ల కురుమ కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం నిర్వహించారు..

ఈటెల రాజేందర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. అందులో భాగంగా మల్కాజ్గిరి లోని వేణు యాదవ్ ఇంటింటికి వెళ్లి బిజెపికి ఓటు వేయమని మల్కాజిగిరి అభివృద్ధి చెందాలంటే ఈటెల రాజేందర్ గెలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు…

ప్రచారంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు


TEJA NEWS