పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
ధర్మపురి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన
14 కుటుంబాలు 62 మంది ప్రజలను అధికారులు
హరిత హోటల్ కి తరలించారు. ఈ సందర్భంగా
అధికారులు మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి
కురుస్తున్న భారీ వర్షాలకు పాశిగామ గ్రామంలోని
వాగుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు
తరలించినట్లు తెలిపారు. సీఐ రామ నరసింహారెడ్డి,
ఎస్ఐ ఉమా సాగర్, తహశీల్దార్ శేఖర్, ఎంపీఓ
శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
Related Posts
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన
TEJA NEWS పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 1). కేతేపల్లి మండలం ముసి మహత్మ జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న గణేష్ అనే విద్యార్థి నిన్న ప్రమాదవశాత్తు పాము కాటు కు గురై నకిరేకల్…
పదవ తరగతి ప్రత్యేక తరగతులను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి
TEJA NEWS పదవ తరగతి ప్రత్యేక తరగతులను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి ఈనెల 4వ తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి సాయంత్రం ప్రత్యేక తరగతులను జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ లో జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్…