మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి శత జయంతి సందర్బంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి శత జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి తదుపరి
విమానపురి కాలనీ లో కార్తికేయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి శత జయంతి సందర్బంగా పండ్లు పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో వీరారెడ్డి,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,ప్రభాకర్ రెడ్డి,నర్సింహా రెడ్డి, రాజు,అరవింద్,చక్రి,బాలరాజు,ఎశ్వంత్,ప్రసాద్ శర్మ,చిత్తారి,శంకర్,శ్రావణ్ గౌడ్,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,నాగదీప్ గౌడ్,బాబీ నీలా,శ్రీనివాస్ రెడ్డి,మహేష్,వాని,అనురాధ,అనిత,మూర్తి,శ్రవణ్,శివ,వరుణ్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.