వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతి

TEJA NEWS

వడదెబ్బతో ఒకరు మృతి
వడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS