లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

TEJA NEWS

Lorry and bike collide.. One person died

లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS