
ఒప్టిక్ లెన్స్(కంప్యూటరిస్డ్ టెస్టింగ్) ప్రారంభోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో కుమార్ మరియు సాయి కిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఒప్టిక్ లెన్స్(కంప్యూటరిస్డ్ టెస్టింగ్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఒప్టిక్ లెన్స్ ను ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,ప్రభాకర్ రెడ్డి,నార్లకంటి దుర్గయ్య,పెద్దింటి సాయిలు,రవీందర్ రెడ్డి,సతీష్,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,షారుక్,అర్జున్,ఈశ్వర్,శివ,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
