Spread the love

గుంటూరు

ఒరిస్సా రాష్ట్రం ఇచ్చాపురం కొండ ప్రాంతాలను నుండి గంజాయి తెచ్చి మంగళగిరి రూరల్ ప్రాంతాల్లో అమ్ముతున్న 9 మందిని అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు

వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం