TEJA NEWS

లక్షలాది మంది రైతుల ఇళ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైంది..

రాజకీయ ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనమే ముఖ్యం అని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు..

మేం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు అందరూ అవహేళన చేశారు..

గతంలో మాఫీ చేస్తానన్న వాళ్లు లక్ష రూపాయలకు మిత్తి మిగిలేటట్టు వ్యవహరించారు..

7000 కోట్లు రైతులపై మొండి బకాయిలుగా వదిలేసింది గత ప్రభుత్వం..

పదేళ్లలో 25 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది-సీఎం రేవంత్‌రెడ్డి


TEJA NEWS