ఐకెపి కేంద్రంలో హమాలీలకు గాయాలు
ఐకెపి కేంద్రంలో హమాలీలకు గాయాలు పాములపహాడ్ ఐకెపి కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన గాయాలైన ముగ్గురు హమాలీలను 108 సహాయంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించిన బంధువులు రోడ్లమీద ధాన్యం పోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామ రైతులు…