మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి నాయకుల ఘన నివాళులుదాచేపల్లి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దాచేపల్లి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆ మహనీయుని…