స్కూళ్లకు వేసవి సెలవులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!!
స్కూళ్లకు వేసవి సెలవులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!! తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ ఈనెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైయివేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది.…